MAIN MENU

✿ ఈ బ్లాగు విజ్ఞాన శాస్త్ర అభిమానులకు కొంత సమాచారం అందించేందుకు ఉద్దేశించబడినది. ఇందులో ఉన్న సమాచారాన్ని విద్యా బోధన, అభ్యసన కొరకు వినియోగించుకోవచ్చును. ✿ 2023-24 విద్యా సంవత్సరంలో 6 నుండి 10 తరగతులు చదువుతున్న విద్యార్థుల కొరకు ఆంగ్ల మరియు తెలుగు మాథ్యమాలలో సులభంగా అర్థమయ్యేరీతిలో తయారుచేసిన పుస్తకాల కొరకు 9885678410 ను సంప్రదించండి. ✿

Sunday 26 February 2017

NATIONAL SCIENCE DAY - QUIZ QUESTIONS


6 నుండి 10 వ తరగతులకు సంబంధించిన భౌతిక, రసాయన శాస్త్రముల క్విజ్ ప్రశ్నలు  

THANKS FOR 100000 VIEWS









బ్లాగు వీక్షకులకు, అభిమానులకు,
నవంబరు 24, 2016న మాచే భౌతిక,రసాయనశాస్త్ర అంశాలను మాత్రమే విజ్ఞానశాస్త్ర ప్రేమికులకు అందించాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించిన ఈ బ్లాగును ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు. మూడునెలల కాలంలో ఒక లక్ష వీక్షణలు చేసి బ్లాగు అభివృద్ధి కోసం సూచనలు సలహాలు యిస్తూ విజ్ఞాన శాస్త్ర అభివృద్ధికోసం సహకరిస్తున్న అభిమానులకు ధన్యవాదాలు. వచ్చే విద్యా సంవత్సరంలో మేము ఈ బ్లాగు ద్వారా అందించబోయే వినూత్న అంశాలకు మీ ప్రోత్సాహాన్ని మరింత అందించాలని మా కోరిక. బ్లాగు అభివృద్ధికి సలహాలను సూచనలను అందించగలరని మా ఆకాంక్ష. 

File:Animated rainbow rule revers.gif
కె.వెంకటరమణ & జి.వి. రామప్రసాద్ - శ్రీకాకుళం

IMPORTANCE OF SCIENCE DAY - DR.CHAGANTI KRISHNAKUMARI


జాతీయ విజ్ఞానశాస్త్ర దినోత్సవం ప్రాముఖ్యత 
గూర్చి 
డా. చాగంటి కృష్ణకుమారి 
గారు
తెలుగు విద్యార్థి పత్రికలో  
ఫిబ్రవరి 2013 లో  వ్రాసిన వ్యాసం
 
 (తెలుగు) 

SCIENCE DAY SPEECH FOR CHILDREN


జాతీయ సైన్స్ డే సందర్భంగా విద్యార్థులు ప్రసంగించవలసిన సందేశం  
 (తెలుగు) 

NATIONAL SCIENCE DAY ARTICLE - TELUGU


జాతీయ సైన్స్ దినోత్సవం వ్యాసం 
 (తెలుగు)