MAIN MENU

✿ ఈ బ్లాగు విజ్ఞాన శాస్త్ర అభిమానులకు కొంత సమాచారం అందించేందుకు ఉద్దేశించబడినది. ఇందులో ఉన్న సమాచారాన్ని విద్యా బోధన, అభ్యసన కొరకు వినియోగించుకోవచ్చును. ✿

ADITHA MAGAZINES

    • Aditha magazine : August 2017. 
      by  M.Aditya kumar, D.Jagadeeswar & R.Sreenivas
      ఈ పుస్తకంలో బెరెలియం మూలక విశేషాలు, వక్రతలాల వద్ద వక్రీభవనం ముఖ్యాంశాలు, సి.సి.ఇ ప్రశ్నాపత్రాలు, విక్రం సారభాయ్ జీవిత చరిత్ర, ఫ్రెషర్ కుక్కర్ పనిచేసే సూత్రం, సులభంగా ఎమర్జెన్సీ లైట్ తయారీ, మన ఇంట్లో రసాయన శాస్త్రం, ఆగస్టు నెల విజ్ఞాన శాస్త్ర కాలెండరు, చరిత్రలో ఈ రోజు ప్రత్యేకత వంటి అంశాలున్నాయి. 
    • Aditha magazine : July 2017. 
      by  M.Aditya kumar, D.Jagadeeswar & R.Sreenivas
      ఈ పుస్తకంలో అద్భుత ప్రపంచం, లిథియం మూలక విశేషాలు, ఆమ్ల,క్షారాల ముఖ్యాంశాలు, స్కైలాబ్ వివరాలు, గ్రెగర్ మెండల్ మరియు కొణచల సీతారామయ్య జీవిత విశేషాలు, ప్రెషర్ కుక్కర్ ఆవిష్కరణ, సులభంగా టార్చ్ లైట్ చేసే విధానం, కాంతిపరిక్షేపణం పాట, మన ఇంట్లో రసాయన శాస్త్రం మరియు చరిత్రలో ఈ రోజు ప్రాముఖ్యత వంటి అంశాలున్నాయి.  
    • Aditha magazine : June 2017. 
      by  M.Aditya kumar, D.Jagadeeswar & R.Sreenivas
      ఈ పుస్తకంలో అద్భుత ప్రపంచం, స్కాండియం మూలక విశేషాలు, "ఆమ్లాలు, క్షారాలు, లవణాలు" పాఠంలోని ముఖ్యాంశాలు, శ్రీనివాస కృష్ణన్ జీవిత విశేషాలు, విలియం క్రూక్స్ జీవిత విశేషాలు, కొలతల గూర్చి విశేషాంశాలు, ఖర్చులేకుండా వేడినీరు పొందే ప్రయోగం, ఆమ్లాలు-క్షారాలు గేయం, మన ఇంట్లో రసాయన శాస్త్రం మరియు చరిత్రలో ఈరోజు ప్రాముఖ్యత వంటి ఆసక్తి గొలిపే అంశాలున్నాయి.  
    • Aditha magazine : May 2017. 
      by  M.Aditya kumar, D.Jagadeeswar & R.Sreenivas
      ఈ పుస్తకంలో అద్భుత ప్రపంచం, కాల్షియం మూలక విశేషాలు, 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేకంగా "రసాయన సమీకరణాలు" ముఖ్యాంశాలు, అంతర్జాతీయ జీవ వైవిద్య దినోత్సవం, సర్దేశాయి తిరుమలరావు జీవిత విశేషాలు, స్టెతస్కోప్ ఆవిష్కరణ, సులభంగా విద్యుదయస్కాంత తయారీ, మన ఇంట్లో రసాయన శాస్త్రం మరియు చరిత్రలో ఈ రోజు ప్రాముఖ్యత వంటి అంశాలున్నాయి. 
    • Aditha magazine : April 2017. 
      by  M.Aditya kumar, D.Jagadeeswar & R.Sreenivas
      ఈ పుస్తకంలో అద్భుత ప్రపంచం, హీలియం మూలక విశేషాలు, గోళాకార దర్పణాలలో కాంతి పరావర్తనం లో ముఖ్యాంశాలు, మోక్షగుండం విశ్వేశ్వరయ్య జీవిత విశేషాలు, మాక్స్ ప్లాంక్ జీవిత విశేషాలు, ఎరేజర్ (రబ్బరు) కథ, సులభమైన కాంతి పెట్టె తయారీ, ఇంట్లో రసాయన శాస్త్రం మరియు చరిత్రలో ఈ రోజు ప్రాముఖ్యత వంటి విశేష అంశాలున్నాయి. 
    • Aditha magazine : March 2017. 
      by  M.Aditya kumar, D.Jagadeeswar & R.Sreenivas
      ఈ పుస్తకంలో అద్భుత ప్రపంచం, పొటాషియం మూలక విశేషాలు, వసంత గోవారికర్ జీవిత చరిత్ర, ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ జీవిత విశేషాలు, సులభ ప్రయోగం, "మండవే ఓ కొవ్వొత్తి" పాట, పదవ తరగతి భౌతిక శాస్త్ర కార్యాచరణ ప్రణాళిక, భౌతిక రసాయన శాస్త్ర మాదిరి ప్రశ్నా పత్రాలు మరియు చరిత్రలో ఈ రోజు వంటి విశేష అంశాలున్నాయి.
    •  Aditha magazine : February 2017 
      by M.Aditya kumar, D.Jagadeeswar & R.Sreenivas
       
      ఈ పుస్తకంలో అద్భుత ప్రపంచం, సోడియం మూలక విశేషాలు, శాంతిస్వరూప్ భట్నాగర్ జీవిత విశేషాలు, పృధ్వి క్షిపణి విశేషాలు, కాగితం చరిత్ర, సులభ ప్రయోగం, కాంతి అద్భుతాలు, మన ఇంట్లో రసాయన శాస్త్రం మరియు చరిత్రలో ఈ రోజు ప్రాముఖ్యత వంటి అంశాలున్నాయి.
    • Aditha magazine : January 2017 
      by M.Aditya kumar, D.Jagadeeswar & R.Sreenivas
       
      ఈ పుస్తకంలో అధ్బుత ప్రపంచం, నత్రజని మూలక విశేషాలు, సత్యేంద్రనాథ్ బోస్ జీవిత విశేషాలు, బెంజమిన్ ప్రాంక్లిన్ జీవిత విశేషాలు, కాంతి వేగం గూర్చి పరిశోధనలు, సులభమైన ప్రయోగం, మూలకాలు-సంకేతాలు (లఘు నాటిక), మన ఇంట్లో రసాయన శాస్త్రం మరియు చరిత్రలో ఈ రోజు వంటి అంశాలున్నవి.  
  • Aditha magazine : December 2016. 
    by  M.Aditya kumar, D.Jagadeeswar & R.Sreenivas
    ఈ పుస్తకంలో అధ్బుత ప్రపంచం, కార్బన్ మూలక సమాచారం, సోమర్ ఫీల్డు జీవిత చరిత్ర, రామానుజన్ జీవిత చరిత్ర, పెన్సిల్ కథ, సులభంగా హైడ్రోజన్ తయారుచేయుట, మన యింట్లో రసాయన శాస్త్రం మరియు చరిత్రలో ఈ రోజు ప్రత్యేకత వంటి ఆసక్తికరమైన వ్యాసాలున్నవి.
  •  Aditha magazine : November 2016 
    by M.Aditya kumar, D.Jagadeeswar & R.Sreenivas
     
    ఈ పుస్తకంలో అద్భుత ప్రపంచం, ఆక్సిజన్ మూలకం గురించి, సి.వి.రామన్ జీవిత చరిత్ర, ఫౌంటెన్ పెన్ చరిత్ర, సులభ ప్రయోగం, మన యింట్లో రసాయన శాస్త్రం, చరిత్రలో ఈ రోజు ప్రాముఖ్యత మరియు పజిల్ వంటి ఆసక్తికరమైన విషయాలున్నవి.
  • Aditha magazine : October 2016 
    by M.Aditya kumar, D.Jagadeeswar & R.Sreenivas
     
    ఈ పుస్తకంలో అధ్బుత ప్రపంచం, హైడ్రోజన్ మూలకం గూర్చి, టూత్ బ్రష్ ఆవిష్కరణ, సులభంగా చేసే ప్రయోగం, మన యింట్లో రసాయన శాస్త్రం మరియు పజిల్ లతోపాటు అక్టోబరు నెలలో ప్రతీరోజూ యొక్క ప్రాముఖ్యతను అద్భుతంగా వివరిచడం జరిగినది.

1 comment: