MAIN MENU

✿ ఈ బ్లాగు విజ్ఞాన శాస్త్ర అభిమానులకు కొంత సమాచారం అందించేందుకు ఉద్దేశించబడినది. ఇందులో ఉన్న సమాచారాన్ని విద్యా బోధన, అభ్యసన కొరకు వినియోగించుకోవచ్చును. ✿

LIGHT WEIGHTED WATCH IN THE WORLD

LIGHT WEIGHTED WATCH IN THE WORLD:


ప్రపంచంలోనే అత్యంత తేలికైన వాచ్‌ 

జెనీవా, జనవరి 17: ప్రపంచంలోనే అత్యంత తేలికైన, అతి దృఢమైన వాచ్‌ ఇది. దీని బరువు కేవలం 40 గ్రాములు. ఈ ఆర్‌ఎం 50-03 వాచ్‌ను గ్రాఫీన్‌తో తయారుచేశారు. యూకేలోని యూనివర్సిటీ ఆఫ్‌ మాంచెస్టర్‌, ప్రముఖ వాచ్‌ తయారీ సంస్థ రిచార్డ్‌ మిల్లీ, మెక్‌ లారెన్‌ ఎఫ్‌1లు సంయుక్తంగా దీనిని తయారుచేశాయి. గ్రాఫీన్‌ మిశ్రమ పదార్థమైన గ్రాఫ్‌ టీపీటీతో దీనిని రూపొందించాయి. ఈ వాచ్‌ను జెనీవాలో జరుగుతున్న అంతర్జాతీయ వాచ్‌మేకర్ల సదస్సులో ఆవిష్కరించాయి.
                                                                                              --- ఆంధ్రజ్యోతి పత్రిక సౌజన్యంతో.




అతి తేలికైన వాచ్ యొక్క నిర్మాణం గురించి తెలుసుకోవడానికి ఈ  వీడియో ను వీక్షించండి 

No comments:

Post a Comment