MAIN MENU

✿ ఈ బ్లాగు విజ్ఞాన శాస్త్ర అభిమానులకు కొంత సమాచారం అందించేందుకు ఉద్దేశించబడినది. ఇందులో ఉన్న సమాచారాన్ని విద్యా బోధన, అభ్యసన కొరకు వినియోగించుకోవచ్చును. ✿

SOLAR PANELS BY JAMUN BERRIES

నేరేడు పండ్లతో చౌకగా సౌర కణాలు 

Indian Jamun Berries Could Help Make Better, Cheaper Solar Panels


నేరేడు పండ్లతో సౌర కణాలను తయారుచేయవచ్చని భారతదేశానికి చెందిన ఐఐటీ రూర్కీ పరిశోధకులు వెల్లడించారు. తక్కువ ఖర్చుతో సౌర కణాలను తద్వార సౌర ఫలకలనూ రూపొందించవచ్చని తెలిపారు. ఈ పండ్లలో సహజంగా లభించే పిగ్‌మెంట్‌ కాంతి గ్రాహకంగా పనిచేస్తుందని వర్సిటీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ సౌమిత్ర శతపతి వివరించారు. నల్లగా, నిగనిగలాడే వీటి రంగుకు కాంతిని ఒడిసిపట్టే గుణం ఉందని, వీటితో డై సెన్సిటైజ్‌డ్‌ సోలార్‌ సెల్స్‌(డీఎ్‌సఎ్‌ససీ)ను అతితక్కువ ఖర్చుతో తయారు చేయవచ్చని పేర్కొన్నారు. సాధారణంగా ఈ పిగ్‌మెంట్లను కృత్రిమంగా రుథేనియంతో తయారుచేస్తారని, అయితే ఇది ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని ఆయన వివరించారు.                                                                                     
                                                                                --- ఆంధ్రజ్యోతి పత్రిక సౌజన్యంతో.







जामुन से ही बना दी ऐसी चीज, देखकर खुली रह जाएंगी आंखें





Indian Jamun Berries Could Help Make Better, Cheaper Solar Panels

No comments:

Post a Comment