MAIN MENU

✿ ఈ బ్లాగు విజ్ఞాన శాస్త్ర అభిమానులకు కొంత సమాచారం అందించేందుకు ఉద్దేశించబడినది. ఇందులో ఉన్న సమాచారాన్ని విద్యా బోధన, అభ్యసన కొరకు వినియోగించుకోవచ్చును. ✿

The Most Efficient Water-Splitting Catalyst

ఈ  టెక్నీక్ తో బోలెడంత హైడ్రోజన్ ఇంధనం ... 
నీటిలోని హైడ్రోజన్ ఆక్సిజన్ మూలకాలను వేరుచేసే సరికొత్త, చవకైన, సమర్థవంతమైన విధానాన్ని పరిశోధకులు కనుగొన్నారు. ఇప్పటివరకు ఉన్న విధానాలు అన్నీ ఎక్కువ ఖర్చుతో కూడుకొని ఉండేవి.  ఈ కొత్త విధానంతో హైడ్రోజన్ ఇంధనాన్ని సమృద్ధిగా ఉత్పత్తి చేయవచ్చని యూనివర్సిటీ ఆఫ్ హూస్టన్ భౌతిక శాస్త్రవేత్తలు వెల్లడించారు. భూమి మీద ఉన్న పరిశుద్ధ ఇంధనం హైడ్రోజన్ మాత్రమేనని, అది ఎక్కువగా దొరికేది నీటిలోనే అనీ, ఉత్ప్రేరకం సాయంతో విడదీసే ప్రక్రియను కనుగొన్నామని వెల్లడించారు. 

                                                                                             --- ఆంధ్రజ్యోతి పత్రిక సౌజన్యంతో.




Scientists Have Developed The Most Efficient Water-Splitting Catalyst Yet


Scientists just found a new way to split water into hydrogen and oxygen that's cheap and effective - and it could mean we're able to produce an abundance of clean hydrogen fuel in the future.

Hydrogen is a fantastic source for clean energy, but the challenge is making enough of it to be efficient and practical price. A newly developed catalyst now reportedly addresses both issues, boasting more efficiency for a lower cost than existing solutions - and it can run for 20 hours straight.

SOURCE:
https://www.sciencealert.com/new-water-splitting-methods-could-unlock-hydrogen-s-green-energy-potential


No comments:

Post a Comment